కుంభాభిషేకం లో సతీసమేతంగా పాల్గొన్న పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

 చిత్తూర్ (ప్రజా అమరావతి);


సదుం మండలం ఎర్రాతివారిపల్లిలో ఎల్లమ్మ ఆలయ పునఃనిర్మాణం  కుంభాభిషేకం లో సతీసమేతంగా పాల్గొన్న పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి .కుటుంభ సమేతంగా పూజలు నిర్వహించిన మంత్రివర్యులు


మూడు రోజుల కార్యక్రమం లో మొదటి రోజు గణపతి హోమం 


పూజలో పాల్గొన్న తంబళ్లపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాధ్ రెడ్డి దంపతులు, హాజరైన చిత్తూర్ ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు.