నెల్లూరు (ప్రజా అమరావతి);
జిల్లాలో ని వరద ప్రభావిత ప్రాంతాల పర్యటన లో భాగంగా శుక్రవారం జిల్లా కు విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్. జగన్ మోహన్ రెడ్డి కి హెలిప్యాడ్ వద్ద బి.ఎం.ఆర్ గ్రూపు ఇండస్ట్రీస్, బి.ఎం.ఆర్. ట్రస్ట్ తరుపున వరద బాధితుల సహాయార్ధం కోటి రూపాయల చెక్కును
మాజీ శాసన సభ్యులు, బి.ఎం. ఆర్ ట్రస్ట్ చైర్మన్ శ్రీ బీదా మస్తాన్ రావు అందచేశారు.
addComments
Post a Comment