అమరావతి (ప్రజా అమరావతి);
సీఎం శ్రీ వైయస్.జగన్ పుట్టినరోజు సందర్భంగా ముఖ్యమంత్రి నివాసంలో కేక్ ఏర్పాటు చేసి సీఎంతో కేక్ కట్ చేయించిన మంత్రులు, ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు.
ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన డిప్యూటీ సీఎం కె నారాయణస్వామి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆదిమూలపు సురేష్, కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని), పేర్ని వెంకట్రామయ్య(నాని), వెలంపల్లి శ్రీనివాసరావు, ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి, వి బాలశౌరి, సీఎస్ సమీర్ శర్మ, సీఎం ప్రిన్సిపల్ అడ్వైజర్ అజేయ కల్లాం, ప్రభుత్వ చీఫ్ అడ్వైజర్ ఆదిత్యనాథ్‌దాస్, ప్రభుత్వ సలహాదారు (ప్రజావ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి, ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్, టీటీడీ ఈవో కె ఎస్ జవహర్ రెడ్డి, దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి వాణీ మోహన్, ముఖ్యమంత్రి కార్యదర్శులు సోలోమన్ ఆరోఖియా రాజ్, రేవు ముత్యాలరాజు, ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శి ధనంజయ్ రెడ్డి, సమాచారశాఖ కమిషనర్ టి విజయ్ కుమార్ రెడ్డి, ఇంటెలిజెన్స్ చీఫ్ రాజేంద్రనాథ్ రెడ్డి, ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి దువ్వూరి కృష్ణ, ముఖ్యమంత్రి సలహాదారులు ఆర్ ధనంజయ రెడ్డి, శామ్యూల్, ఎమ్మెల్సీ టి మాధవరావు, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి, సీపీఆర్వో టు సీఎం పూడి శ్రీహరి.
addComments
Post a Comment