జిల్లా ప్రజలకు అడ్వాన్స్ గా నూతన సంవత్సర శుభాకాంక్షలు

 *జిల్లా ప్రజలకు అడ్వాన్స్ గా నూతన సంవత్సర శుభాకాంక్షలు*


*: జిల్లా ఇన్చార్జ్ మంత్రివర్యులు మరియు రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖామాత్యులు బొత్స సత్యనారాయణ*


పుట్టపర్తి (అనంతపురం), డిసెంబర్ 30 (ప్రజా అమరావతి):


జిల్లా ఇన్చార్జ్ మంత్రివర్యులు మరియు రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖామాత్యులు బొత్స సత్యనారాయణ జిల్లా ప్రజలకు అడ్వాన్స్ గా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. జనవరి 1వ తేదీ 2022 నుంచి రాబోయే కొత్త సంవత్సరంలో ప్రజలంతా సుఖ సంతోషాలతో విలసిల్లాలని, ఆర్థికంగా బలపడాలని, ప్రతి ఒక్కరితో స్నేహ భావంతో మెలగాలని జిల్లా ఇన్చార్జి మంత్రి ఆకాంక్షించారు. గురువారం పుట్టపర్తికి వచ్చిన మంత్రి బొత్స సత్యనారాయణ పాత్రికేయుల సమావేశం నిర్వహించి జిల్లా ప్రజలకు ముందస్తుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.