*వివాహ వేడుకకు హాజరైన పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి*
హైదరాబాద్, డిసెంబర్, 26 (ప్రజా అమరావతి); పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హైదరాబాద్ జేఆర్ సి కన్వెన్షన్ సెంటర్ వేదికగా జరిగిన వివాహ వేడుకకు హాజరయ్యారు. మంత్రి మేకపాటి బంధువైన బండి శ్రీకాంత్ రెడ్డి, కవితా రెడ్డి దంపతుల కుమారుడి పెళ్లి వేడుకలో ఆదివారం మంత్రి మేకపాటి తన తండ్రి, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, మంత్రి మేకపాటి సతీమణి శ్రీకీర్తి సహా పాల్గొని.. వధువరూలను కుటుంబ సమేతంగా ఆశీర్వదించారు. కొత్తజంట శంతన్ రెడ్డి, చాముండేశ్వరిల పెళ్ళి తంతులో మంత్రి గౌతమ్ రెడ్డి దంపతులు వధూవరులను ఉత్సాహపరుస్తూ భాగస్వాములయ్యారు. ఈ వివాహ వేడుకకు నియోజకవర్గ వ్యాప్తంగా హాజరైన మండల స్థాయి నాయకులు, అధికారులతో మంత్రి గౌతమ్ రెడ్డి మమేకమయ్యారు. అందరినీ పలకరిస్తూ గడిపారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ కేతా వేణు గోపాల్ రెడ్డి, మర్రిపాడు జడ్పిటిసి సభ్యులు మల్లు సుధాకర్ రెడ్డి, ఆత్మకూరు జెడ్పిటిసి సభ్యురాలు పెమ్మసాని ప్రసన్న లక్ష్మి, ఏఎస్పేట మండల పరిషత్ అధ్యక్షురాలు పద్మజా రెడ్డి, ఆత్మకూరు పట్టణ అధ్యక్షులు అల్లారెడ్డి ఆనంద్ రెడ్డి , మున్సిపల్ వైస్ చైర్మన్ డాక్టర్ కోడూరు శ్రావణ్ కుమార్ , వైస్ చైర్మన్ సర్దార్ , మాజీ జడ్పీటీసీ సభ్యులు,డాక్టర్ చిల్లూరు ఆదిశేషయ్య ,రాష్ట్ర ఖనిజాభివృద్ది సంస్థ డైరెక్టర్, శ్రీమతి చిల్లూరు మంజూష ,ఆత్మకూరు సి.ఐ, జి. వేణుగోపాల్ రెడ్డి సొసైటీ బ్యాంక్ చైర్మన్ నాగులపాటి ప్రతాప్ రెడ్డి, వైసీపీ నాయకులు చల్లా రవికుమార్ రెడ్డి , పొడమేకల పెంచలయ్య , ఎస్.సి సెల్ జిల్లా అధ్యక్షులు కొండా వెంకటేశ్వర్లు , సురా భాస్కర్ రెడ్డి , జమీర్, ఆండ్రా రాజశేఖర్ రెడ్డి, ఆత్మకూరు నియోజకవర్గ వైసీపీ నాయకులు సంగం మండల నాయకులు కంఠాబత్తిన రఘునాథ రెడ్డి, చేజర్ల మండల నాయకులు, జడ్పిటిసి పీర్ల పార్థసారథి , జిల్లా ప్రధాన కార్యదర్శి సుధాకర్ రెడ్డి , చేజర్ల సొసైటీ బ్యాంక్ చైర్మన్ వీర రాఘవ రెడ్డి , రామ్ మోహన్ రెడ్డి , గంగాధర్ రెడ్డి , రఘురాం రెడ్డి , రాంబాబు , శేఖర్ రెడ్డి , సిరాజుద్దీన్ , చిరంజీవిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment