శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి
, విజయవాడ (ప్రజా అమరావతి):
షష్టి సందర్భంగా దేవస్థానం నందు ఆలయ అర్చకులు శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రమణ్య స్వామి వార్ల కళ్యాణం శాస్త్రోక్తంగా నిర్వహించడం జరిగినది.
కళ్యాణం నందు పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించిన ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీమతి డి.భ్రమరాంబ ..
కళ్యాణం నందు భక్తులు మాస్కులు ధరించి పాల్గొన్నారు .
addComments
Post a Comment