అంబేద్కర్‌ చిత్రపటానికి పూలు సమర్పించి నివాళులర్పించిన డిజిపి గౌతంసవాంగ్ IPS.

 

డిజిపి కార్యలయం.

మంగళగిరి (ప్రజా అమరావతి);


రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ వర్ధంతి సందర్భంగా పోలీస్ ప్రధాన కార్యాలయంలో అంబేద్కర్‌ చిత్రపటానికి పూలు సమర్పించి నివాళులర్పించిన డిజిపి గౌతంసవాంగ్ IPS.కార్యక్రమంలో పాల్గొని నివాళులర్పించిన పలువురు ఉన్నతాధికారులు.