వివిధ అంశాల్లో ప్రగతిపై ప్రజెంటేషన్‌ ఇచ్చిన నీతి ఆయోగ్‌ సీఈఓ అమితాబ్‌ కాంత్‌



అమరావతి (ప్రజా అమరావతి);

–వెనకబడ్డ జిల్లాల్లో అభివృద్దిపై వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్‌ గవర్నర్లు, కేంద్రమంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, కలెక్టర్లు తదితరులతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్‌.


–క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌.


– వివిధ అంశాల్లో ప్రగతిపై ప్రజెంటేషన్‌ ఇచ్చిన నీతి ఆయోగ్‌ సీఈఓ అమితాబ్‌ కాంత్‌



– తమ తమ జిల్లాల్లో ప్రగతిని వివరించిన వివిధ జిల్లాల కలెక్టర్లు


క్యాంప్‌ కార్యాలయం నుంచి వీసీలో పాల్గొన్న సీఎస్‌ సమీర్‌ శర్మ, వ్యవసాయశాఖ స్పెషల్‌ సీఎస్‌ పూనం మాలకొండయ్య, పాఠశాల విద్యాశాఖ స్పెషల్‌ సీఎస్‌ బుడితి రాజశేఖర్, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్, ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌ ముఖ్య కార్యదర్శి జి జయలక్ష్మి, అటవీ,పర్యావరణం,సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ శాఖ కార్యదర్శి విజయ్‌కుమార్, ఐ అండ్‌ పీఆర్‌ కమిషనర్‌ టి విజయ్‌కుమార్‌రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు.

Comments