రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలను, పెండింగ్‌ సమస్యలను నివేదించిన సీఎం.



న్యూఢిల్లీ (ప్రజా అమరావతి)


:

ప్రధాని శ్రీ నరేంద్ర మోదీతో సమావేశం తర్వాత ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సమావేశమైన సీఎం శ్రీ వైయస్‌.జగన్‌

రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలను, పెండింగ్‌ సమస్యలను నివేదించిన సీఎం.

ఈమేరకు విజ్ఞాపన పత్రం కూడా అందించిన ముఖ్యమంత్రి

ప్రత్యేక తరగతి హోదా, సవరించిన పోలవరం అంచనాలకు ఆమోదం. రెవిన్యూ లోటు భర్తీ, తెలంగాణ నుంచి రావాల్సిన విద్యుత్‌ బకాయిలు, రుణపరిమితి, రాష్ట్రానికి ఇతోధికంగా ఆర్థిక సహాయం తదితర అంశాలను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో చర్చించిన సీఎం.

Comments