విజయవాడ (ప్రజా అమరావతి);
ఆంధ్రప్రదేశ్ ఎం. ఎస్. ఎం. ఈ . డెవలప్మెంట్ కార్పొరేషన్ , విజయవాడ , కార్యాలయం లో APMSMEDC చైర్మన్ శ్రీ వంక రవీంద్రనాధ్ మరియు NSIC , న్యూ ఢిల్లీ జోనల్ హెడ్ కే .శ్రీనివాస్ కలసి సమావేశమై శాకమమధ్య సమన్వయము మరియు ఆంధ్రప్రదేశ్ లోని సూక్షమ్మ , లఘు పారిశ్రామికవేత్తలకు అభ్యున్నతికి కృషి చేస్తామని
అన్నారు
APMSMEDC చైర్మన్ శ్రీ వంక రవీంద్రనాధ్ మరియు NSIC , జోనల్ హెడ్ కే .శ్రీనివాస్ వివిధ అంశాలలలో పరిసీలనలు చేసారు APMSMEDC తరుపున చేపట్టబోయే క్లస్టర్స్ లోని సుక్మా చిన్న మధ్యతరహా పారిశ్రామిక వేత్తలకు RAW మెటీరియల్ బ్యాంకు ను ఏఏర్పాటు చేయాలనీ క్రెడిట్ ఫెసిలిటీ బ్యాంకు నుండి ఇప్పించాలని బిల్ డిస్కౌంట్ ఫెసిలిటీ కల్పించాలని , SC /ST హబ్ ద్వారా ఎఎక్కువమందికి సర్వీస్ చేసే విధి విధానాలు రూపు దిద్దాలని వంక రవీంద్రనాధ్ కోరారు ,
ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వం తరుపున స్థలం కేటాయిస్తే NSIC తరుపున స్కిల్ డెవెలెప్మెంట్ సెంటర్ ఏఏర్పాటు చేస్తామని ద్వారా అనేక వేల మందికి విశ్వవిద్యాలయం నుంచి పారిశ్రామిక వేతలుగా ఎదగడానికి అవకాశం ఉంటుందని జోనల్ హెడ్ NSIC కే .శ్రీనివాస్ అన్నారు
ఈ కార్యక్రమంలో APMSMEDC సీఈఓ శ్రీ బీ గోపాల కృష్ణ గారు, NSIC , N .Panneer , సీనియర్ బ్రాంచ్ మేనేజర్ , విజయవాడ, T . D . కిరణ్ పాల్ , డిప్యూటీ మేనేజర్ , రాజ్ కమల్ , డిప్యూటీ మేనేజర్ , తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment