భారత రాష్ట్రపతి శ్రీ రామ్‌నాథ్‌ కోవింద్‌కు స్వాగతం పలికిన గవర్నర్‌ శ్రీ విశ్వభూషణ్‌ హరిచందన్, సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌..


విశాఖపట్నం (ప్రజా అమరావతి);


త్రివిధ దళాధిపతి హోదాలో ప్రెసిడెంట్‌ ఫ్లీట్‌ రివ్యూ సమీక్షించేందుకు విశాఖపట్నం ఐఎన్‌ఎస్‌ డేగాకు చేరుకున్న భారత రాష్ట్రపతి శ్రీ రామ్‌నాథ్‌ కోవింద్‌కు స్వాగతం పలికిన గవర్నర్‌ శ్రీ విశ్వభూషణ్‌ హరిచందన్, సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌..

రాష్ట్రపతి దంపతులకు ప్రత్యేక జ్ఙాపిక అందజేసిన సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌.