*రీజనబుల్ పార్కింగ్ చార్జి అంటే ఇదేనా..?*
తాడేపల్లి (ప్రజా అమరావతి);
సినిమా థియేటర్లలోధరలు ప్రేక్షకులకు భారం కాకుడదని G.O..M.S .NO 35 లో స్పష్టం గా పేర్కనప్పటికి ఆ నిబంధనలను ఉల్లంఘిస్తున్న గుంటూరు జిల్లా తాడేపల్లి ఉండవల్లి లోని రామకృష్ణ థియోటర్ యాజమాన్యం.
గతంలో అధికారుల అదేశాలు బేఖాతరు చేసి అఖండ సినిమా ను బెనిఫిట్ షో వేసి సీజ్ కు గురైంది.
ప్రస్తుతం పార్కింగ్ ఫీజు ఇష్టానుసారంగా ఒక్కో ద్విచక్ర వాహనం కు రూ/-20వసులుచేస్తూ సొమ్ముచేసుకుంటుంది..
రెవిన్యూ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న రామకృష్ణా థియోటర్ యాజమాన్యం..
addComments
Post a Comment