మునిసిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కుమారుడి వివాహా వేడుకకు హాజరైన సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌ దంపతులు.

హైదరాబాద్‌ (ప్రజా అమరావతి);

మునిసిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కుమారుడి వివాహా వేడుకకు హాజరైన సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌ దంపతులు.

మాదాపూర్‌ హైటెక్స్‌ కన్వెన్షన్స్‌లో జరిగిన వివాహా వేడుకలో వరుడు డాక్టర్‌ లక్ష్మీనారాయణ్‌ సందీప్, వధువు పూజితలను ఆశీర్వదించిన ముఖ్యమంత్రి దంపతులు.

Comments