గుంటూరు (ప్రజా అమరావతి);
పవన్ కళ్యాణ్ నటించిన బీమ్లా నాయక్ సినిమా ఇంకా వెండి తెరమీదకు రాలేదు.
కాని గుంటూరు జిల్లా తాడేపల్లి ఉండవల్లి లోని రామకృష్ణ థియేటర్ ఒక రోజు ముందే బ్లాక్ లో టికెట్స్ అమ్మిన సొమ్ముచేసుకున్న వైనం.
కొత్త థియేటర్ కు పెట్టిన పెట్టుబడి కోసమే బ్లాక్ లో ఈదందా అని పవన్ కళ్యాణ్ అభిమానుల విమర్శలు..
ప్రభుత్వం నిబంధనలు పెడచెవినపెట్టి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న థియోటర్ యాజమాన్యం....
addComments
Post a Comment