ప్రొఫెసర్. డాక్టర్ శ్రీమతి డి. జ్యోతి కి డాక్టరేటు ప్రధానం

 మంగళగిరి (ప్రజా అమరావతి);


*ప్రొఫెసర్. డాక్టర్ శ్రీమతి డి. జ్యోతి కి డాక్టరేటు ప్రధానం*



గుంటూరు జిల్లా మంగళగిరి వాస్తవ్యులు శ్రీమతి డి.జ్యోతి విజయవాడ ఎస్.ఆర్.ఆర్.

సివిఆర్ డిగ్రీ కళాశాలలో బోటని (హెచ్.ఓ.డి)ఎసెట్ ప్రోఫీసర్ ఉద్యోగ భాద్యతలు 

నిర్వర్తిస్తున్నారు.ఇటీవల గుంటూరు జిల్లా అచ్చంపేట మండలములోని గిరిజన నాగరికవ్యవస్థలోఉపయోగించే

వివిధ ఔషద మొక్కలు మరియు డయో స్వైరాస్ సిల్వాటిక్ మొక్క యొక్క రసాయనిక సృభావము మరియు ఔషద గుణాలపై పరిశోధన చేసినందుకు గాను

ఆచార్య నాగార్జున యూనివర్సిటి వారు ఆమెకు డాక్టరేటు ప్రధానము చేసియున్నారు.ఈ సందర్భంగా

పత్రిక ముఖాముగా యీ విషయమును వెల్లడిపర్చు నట్లు యూనివర్సటీ పరిశోధన విభాగ కో ఆర్డినేటరుగా పని చేయుచున్న ప్రొ.ఎల్. ఉదయకుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలియజేశారు.

Comments