భవిష్యత్తులో మంచి విజయాలను సాధించాలని విద్యార్థులను అభినందించిన శివకుమార్

 తెనాలి (ప్రజా అమరావతి);


ASN డిగ్రీ కాలేజీ లో చదువుతున్న చివరి సంవత్సరం విద్యార్థులు 403 మంది బెంగళూరు కి చెందిన E - learning Technology Driven company వారు నిర్వహించిన క్యాంపస్ ఇంటర్వ్యూ లలో అర్హత సాధించి, ఉద్యోగాలకు ఎంపికైనారు. వారిని అభినందించి, ఇలాంటి విజయాలను మరెన్నో అందుకోవాలని ఆకాంక్షించిన ASN విద్యాసంస్థల ఛైర్మన్ మరియు తెనాలి నియోజకవర్గ శాసన సభ్యులు  " శ్రీ అన్నాబత్తుని శివకుమార్ .

Comments