గౌతమ్‌ రెడ్డి తండ్రి మేకపాటి రాజమోహన్‌రెడ్డి, తల్లిని ఓదార్చిన ముఖ్యమంత్రి.

హైదరాబాద్‌ (ప్రజా అమరావతి);

గుండెపోటుతో హఠాన్మరణానికి గురైన ఆంధ్రప్రదేశ్‌  పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి భౌతిక కాయానికి హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని మంత్రి నివాసంలో నివాళులర్పించిన సీఎం శ్రీ వైయస్‌.జగన్, శ్రీమతి భారతి దంపతులు. 

గౌతమ్‌ రెడ్డి తండ్రి మేకపాటి రాజమోహన్‌రెడ్డి, తల్లిని  ఓదార్చిన ముఖ్యమంత్రి.

గౌతమ్ రెడ్డి భార్య, ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించిన సీఎం దంపతులు.