విశ్వ విద్యాలయాల స్నాతకోత్సవాలకు ఆహ్వానం.



విశ్వ విద్యాలయాల స్నాతకోత్సవాలకు ఆహ్వానం.


విశ్వ విద్యాలయాల్లో జరగనున్న స్నాతకోత్సవాలకు ఆహ్వానిస్తూ వైస్ ఛాన్సెలర్ లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ను కలవటం జరిగింది.


ఈనెల 26న ఆర్జీయుకేటి స్నాతకోత్సవం.


మార్చి 4న యోగివేమన యూనివర్సిటీ కడప.


9న బి ఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ శ్రీకాకుళం, జెఎన్ టియుకె స్నాతకోత్సవం.


10న అనంతపురం, కృష్ణదేవరాయ యూనివర్సిటీ స్నాతకోత్సవం  జరగనున్నాయి.


ఈ నేపథ్యంలో ఆయా విశ్వావిద్యాలయాల వీసి లు మంత్రి సురేష్ ను కలసి ఆహ్వానించటంతో పాటు పలు అంశాలపై చర్చించారు.


మంత్రిని కలసినవారిలో ప్రొఫెసర్ ప్రసాదరాజు,  ప్రొఫెసర్ మునగాల కళావతి, ప్రొఫెసర్ రామకృష్ణారెడ్డి, ప్రొఫెసర్ వెంకటరావు ఉన్నారు.


Comments