పొలమూరు ఉన్నత పాఠశాలలో మిడ్ డే మీల్స్ బిర్యానీలో బల్లి.

 పశ్చిమ గోదావరి జిల్లా ..(ప్రజా అమరావతి);


పెనుమంట్ర మండలం పొలమూరు ఉన్నత పాఠశాలలో  మిడ్ డే మీల్స్ బిర్యానీలో బల్లి.


ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన


విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్త పడ్డ స్కూల్ సిబ్బంది


318 మంది విద్యార్థులకు గాను 196 మంది బిర్యానీ తిన్న విద్యార్థులు 


7వ తరగతి చదువుతున్న విద్యార్థికి బిర్యానీలో బల్లి  ప్రధానోపాధ్యాయుడుకి ఫిర్యాదు చేసిన విద్యార్థి


 వైద్యఆరోగ్య శాఖ అధ్వర్యంలో విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు


మిడ్ డే మీల్స్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్

Comments