రైతులకు సబ్సిడీ క్రింద chaff cutting machine (గడ్డి కత్తిరించు యంత్రం) పంపిణీ.

  కొల్లిపర (ప్రజా అమరావతి); తూములూరు గ్రామంలోని కొల్లిపర ప్రాధమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం లిమిటెడ్ ప్రాంగణంలో పశుసంవర్ధక శాఖ వారి ఆధ్వర్యంలో రైతులకు సబ్సిడీ క్రింద chaff cutting machine (గడ్డి కత్తిరించు యంత్రం)


లను తమ చేతులమీదుగా రైతులకు అందజేసిన తెనాలి నియోజకవర్గ శాసన సభ్యులు అన్నాబత్తుని శివకుమార్ .ఈ కార్యక్రమంలో పశు సంవర్థక శాఖా అధికారులు,ఎంపీటీసీ సభ్యులు బసవ పున్నా రెడ్డి,ఈమని.హరి కోటి రెడ్డి,చెంచాల.రామీ రెడ్డి,వైఎస్సార్సీపీ నాయకలు పాల్గొన్నారు.

Comments