శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి,

 శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి,


విజయవాడ (ప్రజా అమరావతి):  

       ఈరోజు అనగా ది.20-03-2022 న రోడ్ నెం.37, హైదరాబాద్ కు చెందిన శ్రీ వంగా అరుణ, సుధీర్ రెడ్డి గార్లు శ్రీ అమ్మవారి ఆలయము నందు ప్రతిరోజూ జరుగు నిత్య అన్నదానము పధకం నకు శ్రీ వంగా

సుదీర్ రెడ్డి , అరుణ రెడ్డి

 గారి పేర్ల మీద రూ.1,00,000/-లు  దేవస్థానమునకు చెక్కు రూపములో విరాలమును అందజేసినారు.

Comments