అమరావతి( ప్రజా అమరావతి);
కేంద్ర జలశక్తి శాఖ మంత్రి శ్రీ గజేంద్రసింగ్ షెకావత్‌తో సీఎం శ్రీ వైఎస్ జగన్ మర్యాద పూర్వక భేటి.
కేంద్ర మంత్రి గౌరవార్థం తన నివాసంలో విందు ఏర్పాటు చేసిన సీఎం శ్రీ వైఎస్ జగన్.
హాజరైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత వి. విజయసాయిరెడ్డి, లోకసభ పక్షనేత పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి.
addComments
Post a Comment