కొవ్వూరు (ప్రజా అమరావతి);
విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ (పిఐపీఆర్ఎంసి) కె. గీతాంజలి కి జిల్లా కలెక్టర్ వి. ప్రసన్న వెంకటేష్ సోమవారం షో కాజ్ నోటిస్ జారీచేశారు.
ఎస్డీటి గీతాంజలి వ్యక్తిగతంగా కలిసి వివరణ ఉత్తర్వులలో స్పష్టం చేశారు. ఇటీవల పశ్చిమగోదావరి జిల్లాలో రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా విధులకు గైర్హాజరు అయి నందున, విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించి నందున వివరణ కోరుతూ కలెక్టర్ సోమవారం షోకాజ్ నోటీస్ కొవ్వూరు డివిజన్ స్థాయి సమావేశం నుంచి ఉత్తర్వులు జారీచేశారు.
addComments
Post a Comment