వసంత నవరాత్రులు ఉత్సవములు - 7వరోజు

 

శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి (ప్రజా అమరావతి); 


వసంత నవరాత్రులు ఉత్సవములు - 7వరోజు 


- ఆలయ స్థానాచార్యులు మరియు వైదిక కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో శ్రీఅమ్మవారికి  మరియు పసుపు పచ్చ చామంతి పూలు మరియు  సన్న జాజులు పుష్పములతో  వైభవంగా ప్రత్యేక పుష్పఅర్చన నిర్వహించిన ఆలయ అర్చక సిబ్బంది..

కార్యక్రమం నందు పాల్గొని భక్తిశ్రద్దలతో పూజలు నిర్వహించిన ఆలయ కార్యనిర్వహణాధికారి డి.భ్రమరాంబ గారు...

పుష్పార్చన సేవలో విశేషముగా పాల్గొన్న భక్తులు..

Comments