సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌ను కలిసి ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవ ఆహ్వన శుభపత్రికను అందజేసిన టీటీడీ ఈవో

 

అమరావతి (ప్రజా అమరావతి)


క్యాంప్‌ కార్యాలయంలో సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌ను కలిసి ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవ ఆహ్వన శుభపత్రికను అందజేసిన టీటీడీ ఈవో


డాక్టర్‌ కేఎస్‌.జవహర్‌ రెడ్డి, ఒంటిమిట్ట ఆలయ డిప్యూటీ ఈవో డాక్టర్‌ రమణ ప్రసాద్‌..


ముఖ్యమంత్రికి వేద ఆశీర్వచనం ఇచ్చి ప్రసాదాలు అందజేసిన వేద పండితులు.


ఈ నెల 15 రాత్రి 8 గంటల నుంచి 10 గంటలలోపు శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం.


ఈ నెల 9 నుంచి 19 వరకు ఒంటిమిట్టలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు.

Comments