క్యాంప్‌ కార్యాలయం నుంచి కొత్త జిల్లాలను ప్రారంభించిన సీఎం శ్రీ వైయస్‌.జగన్‌.

 

అమరావతి (ప్రజా అమరావతి);


క్యాంప్‌ కార్యాలయం నుంచి కొత్త జిల్లాలను ప్రారంభించిన సీఎం శ్రీ వైయస్‌.జగన్‌.



పాలనా వికేంద్రీకరణలో భాగంగా 13 కొత్త జిల్లాలను క్యాంప్‌ కార్యాలయం నుంచి వర్చువల్‌గా ప్రారంభించిన సీఎం శ్రీ వైయస్‌.జగన్‌.


కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత ప్రణాళికశాఖ రూపొందించిన జిల్లాల సమగ్ర సమాచారంతో కూడిన డిస్ట్రిక్ట్‌ హేండ్ బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్‌ను విడుదల చేసిన సీఎం.


కార్యక్రమంలో పాల్గొన్నరవాణా, ఐ అండ్‌ పీఆర్‌ శాఖమంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని), ప్రభుత్వ సలహాదారు( ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణా రెడ్డి, ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయ కల్లాం, సీఎస్‌ డాక్టర్‌ సమీర్‌ శర్మ, డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌ రెడ్డి, సీసీఎల్‌ఏ స్పెషల్‌ సీఎస్‌ జి సాయి ప్రసాద్, వ్యవసాయశాఖస్పెషల్‌ సీఎస్‌ పూనం మాలకొండయ్య, పరిశ్రమలశాఖ స్పెషల్‌ సీఎస్‌ కరికాల వలవెన్, ఆర్‌ అండ్‌ బి ముఖ్యకార్యదర్శి ఏం టీ కృష్ణబాబు, ప్లానింగ్‌ సెక్రటరీ విజయ్‌కుమార్, ఇతర ఉన్నతాధికారులు.

Comments