.కె. మాధవీలత బుధవారం జిల్లా జడ్జి జస్టిస్ ఎమ్. బబిత వారిని మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందచేశారు.రాజమహేంద్రవరం  (ప్రజా అమరావతి): 


రాజమహేంద్రవరం జిల్లా కేంద్రంగా ఏర్పడిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గా భాద్యతలు స్వీకరించిన డా.కె. మాధవీలత బుధవారం జిల్లా జడ్జి జస్టిస్ ఎమ్. బబిత వారిని మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందచేశారు.


జెడ్జ్ ని కలిసిన వారిలో జాయింట్ కలెక్టర్ సిహెచ్. శ్రీధర్ కూడా ఉన్నారు.


ఈ సందర్భంగా అభినందనలు తెలిపిన జస్టిస్ ఎమ్. బబిత మాట్లాడుతూ, జిల్లాను అన్నిరంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుని వెళ్లాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు.