అమరావతి (ప్రజా అమరావతి);
సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్‌ను కలిసి మానవ హక్కుల కమిషన్ (హెచ్‌ఆర్‌సీ)
2021 – 22 వార్షిక నివేదికను అందజేసిన హెచ్‌ఆర్‌సీ చైర్మన్ జస్టిస్ మంధాత సీతారామమూర్తి, సభ్యులు దండే సుబ్రహ్మణ్యం, డాక్టర్ శ్రీనివాసరావు గోచిపాత.
కమిషన్ సభ్యుడు డాక్టర్ జి. శ్రీనివాసరావు రచించిన కంబాటింగ్ కరప్షన్ ఇన్ ఇండియా – రోల్ ఆఫ్ యాంటీ కరప్షన్ ఏజెన్సీస్ పుస్తకాన్ని ఆవిష్కరించిన సీఎం శ్రీ వైఎస్ జగన్.
హెచ్‌ఆర్‌సీ చైర్మన్ జస్టిస్ మంధాత సీతారామమూర్తితో పాటు సీఎంని కలిసిన జ్యుడిషియల్ సభ్యులు దండే సుబ్రహ్మణ్యం, నాన్ జ్యుడిషియల్ సభ్యులు డాక్టర్ శ్రీనివాసరావు గోచిపాత, హెచ్‌ఆర్‌సీ సీఈవో, సెక్రటరీ ఎస్ వి. రమణమూర్తి, కమిషన్ అధికారులు బొగ్గరం తారక నరసింహ కుమార్, కే.రవికుమార్.
addComments
Post a Comment