తాడేపల్లి (ప్రజా అమరావతి); జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం ఏప్రిల్ 24వ తేదీన ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా జరుపుకుంటారు. మరియు 70 సంవత్సరములు స్వాతంత్ర దినోత్సవంలో భాగంగా ఆజాది క అమృత మహోత్సవ జరుపుకుంటున్న సందర్భంగా ఈ సంవత్సరం జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం ప్రత్యేకమైనది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం 2011- 12 నుండి ప్రతి సంవత్సరం ఉత్తమ పంచాయతీరాజ్ సంస్థలకు ప్రోత్సాహక అవార్డులు 2021- 22 వరకు ప్రకటించిన ది .2021- 22 సంవత్సరం నకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం పదహారు అవార్డులు రావడం సంతోషకరం.
ఈ సంవత్సరం ఈ క్రింది గ్రామపంచాయతీలు, మండల పరిషత్, అండ్ జిల్లా పరిషత్ ఉత్తమ అవార్డు లు 1.చైల్డ్ ఫ్రెండ్లీ గ్రామపంచాయతీ అవార్డు పొందిన గ్రామపంచాయతీ 2020- 21 ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం, నెల్లూరు జిల్లా ,దొరవారిసత్రం మండలం, కొల్లేరు గ్రామపంచాయతీ కోడ్ (278513);.2. గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక (gpdp) అవార్డు పొందిన గ్రామ పంచాయతీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, శ్రీకాకుళం జిల్లా, పోలాకి మండలం, మబగం గ్రామపంచాయతీ కోడ్ (2112 ); 3.నాదేశ్ముఖ్ రాష్ట్రీయ గౌరవ గ్రామసభ పురస్కారం పొందిన గ్రామపంచాయతీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తూర్పు గోదావరి జిల్లా, యు కొత్తపల్లి మండలం, కొత్త మూలపేట కోడ్ (2580); 4. దీన్ దయాల్ ఉపాధ్యాయ పంచాయతీ సశక్తోకరన్ puraskar డి డి యు టి ఎస్ పి (2022) పొందిన గ్రామపంచాయతీ సంవత్సరం 2020- 21 ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం, తూర్పు గోదావరి జిల్లా, కోడ్ (505);. జనరల్ జిల్లా ప్రజా పరిషత్, 2. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ,చిత్తూరు జిల్లా, పెద్దమండ్యం మండలం (4780); జనరల్ మండలం, 3. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, విశాఖపట్నం జిల్లా, సబ్బవరం మండలం (5620); జనరల్ మండలం, 4. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కర్నూలు జిల్లా, జిల్లా మద్దికేర తూర్పు మండలం (5179); జనరల్ మండలం, 5. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, శ్రీకాకుళం జిల్లా, రేగిడి ఆమదాలవలస మండలం (5543); జనరల్ మండలం,6. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం, చిత్తూరు జిల్లా, కుల్కచర్ల హోరేదీ వారి పల్లి మండలం ,మంగళంపేట (197517) పంచాయతీ, జనరల్ గ్రామ పంచాయతీ.,7. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, విశాఖపట్నం జిల్లా, పాడేరు మండలం, మినుములూరు (212193), పంచాయితీ జనరల్ గ్రామపంచాయతీ, 8. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, నెల్లూరు జిల్లా, కలిగిరి మండలం, కలిగిరి (208592), పంచాయితీ- దీ మ్. - పారిశుద్ధ్యం- గ్రామపంచాయతీ, 9. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, నెల్లూరు జిల్లా, అను సముద్రం పేట మండలం, అను సముద్రం (208289), పంచాయితీ- ధీమ్ -ఈ గవర్నెన్స్ గ్రామపంచాయతీ,10. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం, తూర్పు గోదావరి జిల్లా, మండపేట మండలం, ఎడిత(199455), పంచాయితీ- జనరల్ గ్రామపంచాయతీ, 11. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం, గుంటూరు జిల్లా, చేబ్రోలు మండలం, చేబ్రోలు (200067), పంచాయితీ - ధీమ్- పారిశుద్ధ్యం గ్రామపంచాయతీ,12. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అనంతపురం జిల్లా, అనంతపురం మండలం, అనంతపురం రూరల్ (195806), జనరల్ -గ్రామపంచాయతీ, 13. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం, గుంటూరు జిల్లా, కర్లపాలెం మండలం, దమ్మున్న వారి పాలెం (200264), పంచాయితీ- జనరల్- గ్రామపంచాయతీ.
addComments
Post a Comment