శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి

 శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి


, విజయవాడ (ప్రజా అమరావతి): 

      రాష్ట్ర ప్రతిపక్ష నేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు  శ్రీ అమ్మవారి దర్శనార్థము ఆలయమునకు విచ్చేయగా ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి శ్రీ అమ్మవారి దర్శనం కల్పించారు. శ్రీ అమ్మవారి దర్శనానంతరము వేదపండితులు వీరికి వేద ఆశీర్వచనము చేయగా, ఆలయ కార్యనిర్వహణాధికారి డి.భ్రమరాంబ  శేషవస్త్రము, శ్రీ అమ్మవారి ప్రసాదములు అందజేసినారు.

Comments