మంగళగిరి (ప్రజా అమరావతి);
గుంటూరు జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా కుమారుడి వివాహా వేడుకకు హాజరైన సీఎం శ్రీ వైఎస్ జగన్.
మంగళగిరి సీకే కన్వెన్షన్‌లో జరిగిన వివాహా వేడుకలో వరుడు డేవిడ్ యశ్వంత్, వధువు అష్లీ బ్యానీలను ఆశీర్వదించిన ముఖ్యమంత్రి.