అమరావతి (ప్రజా అమరావతి);
సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపిన ఏపీ కమర్షియల్ టాక్సెస్ సర్వీసెస్ అసోసియేషన్ ప్రతినిధులు.
గ్రూప్ 2 సర్వీసెస్‌లో జీఎస్టీ ఆఫీసర్లకు గెజిటెడ్ హోదా కల్పించినందుకు ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపిన ఏపీ కమర్షియల్ టాక్సెస్ సర్వీసెస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కేఆర్.సూర్యనారాయణ, జనరల్ సెక్రటరీ జీఎం.రమేష్‌కుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీ బి.విద్యాసాగర్, ట్రెజరర్ జీఆర్‌వీ.ప్రసాద్ తదితరులు.
addComments
Post a Comment