అమరావతి (ప్రజా అమరావతి);
స్వతంత్ర తెలుగు శాటిలైట్ న్యూస్ ఛానల్ స్టూడియోలను క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్‌గా ప్రారంభించిన సీఎం శ్రీ వైఎస్ జగన్.
స్వతంత్ర ఛానల్ యాజమాన్యానికి, సిబ్బందికి ఆల్ ద బెస్ట్ చెప్పిన సీఎం.
హాజరైన ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహరాలు) సజ్జల రామకృష్ణారెడ్డి, సమాచార శాఖ కమిషనర్ టి.విజయ్‌కుమార్ రెడ్డి, స్వతంత్ర ఛానల్ ఎండీ బి.కృష్ణప్రసాద్, ఎడిటర్ తోట భావనారాయణ, చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ ఏ.అమరయ్య, ఇతర సిబ్బంది.
addComments
Post a Comment