విజయవాడ (ప్రజా అమరావతి);
అమలాపురం వైఎస్‌ఆర్‌సీపీ నేత కుడుపూడి వెంకటేశ్వర (బాబు) కుమారుడి వివాహా రిసెప్షన్‌కు హాజరైన సీఎం శ్రీ వైఎస్ జగన్.
విజయవాడ ఏ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన వివాహా రిసెప్షన్‌లో వరుడు ప్రభాకరరావు, వధువు భావనలను ఆశీర్వదించిన ముఖ్యమంత్రి.
addComments
Post a Comment