*వైసీపీ నుండి టీడీపీలోకి వలసలు
*
*యువత చేతిలోనే రాష్ట్ర భవిష్యత్తు*
*ప్రభుత్వ వ్యతిరేక విధానాలు, వైఫల్యాలను క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకు వెళ్ళండి*
*బూత్ స్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేయండి*
*టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి*
నెల్లూరు (ప్రజా అమరావతి); నగరంలోని అల్లిపురంలో తన స్వగృహంలో వెంకటాచలం మండలం ఎర్రగుంట గ్రామానికి చెందిన యువ నాయకుడు వలిపి వెంకటేష్ మండలంలోని ఎర్రగుంట, ఇడిమేపల్లి, కనుపూరు, వడ్డీపాళెం తన కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు, అనుచరులతో కలిసి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సమక్షంలో గురువారం సాయంత్రం టీడీపీలో చేరారు*
*పార్టీలో చేరిన 50 కుటుంబాలకు కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు*
*సోమిరెడ్డి :-- స్క్రోలింగ్ పాయింట్స్*
ప్రభుత్వాలు ఎప్పటికీ శాశ్వతంగా అధికారంలో ఉండవు.. వస్తుంటాయి పోతుంటాయి
ఎన్టీరామారావు నుండి చంద్రబాబు నాయుడు అనేక పథకాలు రూపకల్పన చేసి చెరగని ముద్ర వేశారు
వైసీపీ మూడేళ్ల పాలనలో సబ్సిడీ రుణాలు లేకపోవడం దురదృష్టకరం
జెన్ కోను రాష్ట్రప్రభుత్వం తాకట్టు పెడుతుండటం దారుణం
పరిశ్రమలు రాష్ట్రానికి వస్తేనే రాష్ట్రంలోని యువకులకు ఉద్యోగ ఉపాధి
యువతకు ఉపాధి అవకాశం కల్పిస్తున్న జెన్కోను 25 ఏళ్లపాటు లీజు పేరుతో ఆదాని చేతిలో పెట్టడం ఎంతవరకు న్యాయం
రాష్ట్రాన్ని ఈ సంక్షోభం నుండి కాపాడాలంటే ఒక చంద్రబాబు నాయుడుతోనే సాధ్యం
కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి సముచిత స్థానం కల్పిస్తాం
ఎవరికి ఏ అవసరమొచ్చిన తాను అందుబాటులో ఉంటా
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో భారీ మెజార్టీతో టీడీపీ అధికారంలోకి రావడం ఖాయం
చంద్రబాబు నాయుడు మరోసారి ముఖ్యమంత్రి అవ్వడం తథ్యం
ఆ దిశగా ప్రతి ఒక్కరూ గెలుపే లక్ష్యంగా పని చేయండి
సర్వేపల్లి నియోజకవర్గంలో టీడీపీ హయాంలో తాను చేసిన అభివృద్ధి తప్ప మరొకటి కనిపించడం లేదు
ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు గుమ్మడి రాజా యాదవ్, టీడీపీ జిల్లా సీనియర్ నాయకులు మెదరమెట్ల కోదండయ్య నాయుడు, కందిమళ్ళ శ్రీనివాసులు నాయుడు, తెలుగు రైతు విభాగం జిల్లా అధ్యక్షులు రావూరి రాధాకృష్ణమ నాయుడు, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు మామిళ్ళపల్లి శ్రీనివాసులు నాయుడు, తెలుగు యువత మండల అధ్యక్షులు కందిమళ్ళ సతీష్ నాయుడు, టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి వల్లూరు రమేష్ నాయుడు, తోటపల్లిగూడూరు టీడీపీ మండల అధ్యక్షులు సురేష్ రెడ్డి, తెలుగు యువత నియోజకవర్గ కార్యదర్శి ఆదూరు అమర్నాథ్, బీసీ నాయకులు తురక సుధాకర్, తురక రాంప్రసాద్, వలిపి కిష్టయ్య, వలిపి శీనయ్య, వలిపి రవి కుమార్, తురక ఆదినారాయణ, ఎస్సీ సెల్ నాయకులు ఆరుముళ్ళ రమణయ్య తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment