అమరావతి (ప్రజా అమరావతి);
సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్‌ను కలిసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్ధి ఎస్.నిరంజన్ రెడ్డి.
తనను రాజ్యసభ అభ్యర్ధిగా ఎంపిక చేసినందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపిన ఎస్.నిరంజన్ రెడ్డి.
ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ చేతుల మీదుగా బీ ఫారం అందుకున్న నిరంజన్ రెడ్డి.
addComments
Post a Comment