శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి
(ప్రజా అమరావతి):
దేవస్థానం నందు నిరుపయోగంగా ఉన్న వెండి కానుకలను హైదరాబాదులోని గవర్నమెంట్ మింట్ వారికి melting కొరకు గతములో అప్పగించిన వెండిని ఈరోజు అనగా ది.24-05-2022 న దేవస్థానం వారు తీసుకొనువచ్చుట జరిగినది. ఈ వెండి బార్లను శ్రీయుత ఆలయ కార్యనిర్వహణాధికారి దర్భముళ్ల భ్రమరాంబ గారి సమక్షంలో వెంటనే kvb బ్యాంక్ లాకర్ నందు భద్రపరచడము జరిగినది.
వెండి వివరములు:
వెండి : 624.020 కేజీలు
Bars: 42
addComments
Post a Comment