రాజమహేంద్రవరం . (ప్రజా అమరావతి);
తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత .. రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదర, సోదరీమణులకు శుభాకాంక్షలు తెలియచేశారు. క్రమ శిక్షణకి మారుపేరు రంజాన్ మాసం దీక్షల ని పేర్కొన్నారు.
మంగళ వారం రోజున ముస్లింలు ఘనంగా రంజాన్ పండుగ జరుపుకుంటున్న సందర్భాన్ని పుర్కరించుకుని శుభాకాంక్షలను తెలియచేశారు.
క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే ' రంజాన్ మాసం ' అన్నారు.
addComments
Post a Comment