హైదరాబాద్ (ప్రజా అమరావతి);
నంద్యాల జిల్లా బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి కుమారుడి వివాహా వేడుకకు హాజరైన సీఎం శ్రీ వైఎస్ జగన్.
హైటెక్ సిటీ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో జరిగిన వివాహా వేడుకలో వరుడు శివ ఓబుల్ రెడ్డి, వధువు మేధాశ్రీ రెడ్డిలను ఆశీర్వదించిన ముఖ్యమంత్రి.
addComments
Post a Comment