ఈ నెల 20 నుంచి 24 వరకు శత జయంతి మహోత్సవాలు


అమరావతి (ప్రజా అమరావతి);


సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ను కలిసి శ్రీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవస్ధానం (ఆర్‌.అగ్రహారం, గుంటూరు) శతజయంతి మహోత్సవాలకు ఆహ్వనించిన గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యుడు మద్దాళి గిరిధర రావు (గిరి), ఆలయ కమిటీ చైర్మన్, సభ్యులు.


ఈ నెల 20 నుంచి 24 వరకు శత జయంతి మహోత్సవాలు


.


ఆహ్వనపత్రాన్ని ముఖ్యమంత్రికి అందజేసిన గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యుడు మద్దాళి గిరిధర రావు (గిరి), ఆలయ కమిటీ చైర్మన్‌ దేవరశెట్టి సత్యనారాయణ, సభ్యులు.

Comments