ఎర్రచందనం అక్రమ రవాణాకు సంబందించిన రెండు ప్రత్యేక కోర్డులను లాంచనంగా ప్రారంభించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి : ఎన్.వి రమణఎర్రచందనం అక్రమ రవాణాకు సంబందించిన రెండు ప్రత్యేక కోర్డులను లాంచనంగా ప్రారంభించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి  : ఎన్.వి రమణతిరుపతి, జూన్ 9 (ప్రజా అమరావతి):  శుక్రవారం ఉదయం 10 గంటలకు బైరాగి పట్టెడ లోని తుడా కాంప్లెక్స్ లో గౌ భారత ప్రధాన న్యాయమూర్తి శ్రీ ఎన్.వి.రమణ గారు ఎర్రచందనం అక్రమ రవాణా కేసులకు సంబందించిన రెండు ప్రత్యెక కోర్టులను ప్రారంబించారు. ఈ కార్యక్రమంలో  జస్టిస్ హైకోర్టు అండ్ అడ్మినిస్ట్రేటివ్ జడ్జ్ సత్యనారాయణ మూర్తి, చిత్తూరు గారికి, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్ర, ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు జడ్జ్ అసదుద్దీన్ అమానుల్లా, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, జిల్లా జడ్జ్ ఈ.భీమా రావు, ఎర్ర చందనం స్మగ్లింగ్ నివారణ ప్రత్యెక కోర్టు న్యాయమూర్తి ఎన్.నాగరాజు గారికి, మేజిస్ట్రేట్ శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ కె. వెంకటరమణ రెడ్డి, జిల్లా SP పరమేశ్వర్ రెడ్డి, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ టి.దినకర్, ప్రిన్సిపల్ చీఫ్ కన్సర్వేటర్ అఫ్ ఫారెస్ట్ ఆంధ్రప్రదేశ్ ఎన్.ప్రదీప్ కుమార్, హై కోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రార్ జనరల్ ఏ.వి రవీంద్ర బాబు, హై కోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రార్ అడ్మినిస్ట్రేటివ్ వెంకటరమణ, ఫ్యామిలీ కోర్ట్, అయిదవ అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ తిరుపతి జి.అన్వర్ బాషా, నాలుగవ అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ తిరుపతి ఏ.సత్యానంద్, బార్ అసోసియేషన్ కమిటి మెంబర్ మరియు రెప్రజెంటేటివ్ ఆర్.పద్మజ తదితరులు పాల్గొన్నారు.


Comments