విజయవాడ (ప్రజా అమరావతి);
ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ కే. హేమచంద్రారెడ్డి కుమారుడి వివాహా రిసెప్షన్‌కు హాజరైన సీఎం శ్రీ వైయస్ జగన్ దంపతులు.
విజయవాడ ఏ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన వివాహా రిసెప్షన్‌లో వరుడు హసిత్, వధువు శ్రీజలను ఆశీర్వదించిన ముఖ్యమంత్రి దంపతులు వైయస్ జగన్, వైయస్ భారతి.
addComments
Post a Comment