అమరావతి (ప్రజా అమరావతి);
సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్‌ను కలిసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మనంద రెడ్డి, కుటుంబ సభ్యులు.
మార్కెటింగ్, కోఆపరేషన్ సలహాదారుగా నియమించినందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపిన బ్రహ్మనంద రెడ్డి.
addComments
Post a Comment