మంగళగిరి (ప్రజా అమరావతి);
రిటైర్డ్ ఐపీఎస్ డాక్టర్. ఎం.మాలకొండయ్య, సీనియర్ ఐఏఎస్ డాక్టర్ పూనం మాలకొండయ్యల కుమార్తె వివాహా రిసెప్షన్‌కు హాజరైన సీఎం శ్రీ వైఎస్ జగన్.
మంగళగిరి సీకే కన్వెన్షన్‌లో జరిగిన వివాహా రిసెప్షన్‌లో వధువు డా. పల్లవి, వరుడు డా. కృష్ణ తేజలను ఆశీర్వదించిన ముఖ్యమంత్రి.
addComments
Post a Comment