రైతులకు నేరుగా ఎరువులు, విత్తనాలు సబ్సిడీతో అంద జేయడం జరుగుతున్నది

 *


 *పుంగనూరు నియోజకవర్గం రొంపిచెర్ల మండ లం,చిత్తూరు జిల్లా...(ప్రజా అమరావతి);


 *ఆదివారం రొంపిచెర్ల మం డలం బండ కింద పల్లి  లో పలు అభి వృద్ధి కార్యక్రమా లకు ప్రారంభోత్స వం చేసిన గౌ.రాష్ట్ర విద్యుత్,అటవీ, పర్యావరణ,శాస్త్ర సాంకేతిక,భూగర్భ గనుల శాఖా మంత్రి డా.పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి..* 


  *ఈ కార్య క్రమంలో మంత్రి తో పాటు గౌ.జడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు,జిల్లా కలెక్టర్ యం.హరి నారాయణన్,టిటిడి పాలక మండలి సభ్యులు పోకల అశోక్ కుమార్  తది తరులు పాల్గొ న్నారు..** ఈ సందర్భం గా రాష్ట్ర విద్యుత్ అటవీ పర్యావరణ శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి మాట్లాడుతూ* ప్రభుత్వం రైతు సంక్షేమం లో భాగంగా రైతులకు నేరుగా ఎరువులు, విత్తనాలు సబ్సిడీతో అంద జేయడం జరుగుతున్నద


ని తెలిపారు.. ప్రతి గ్రామంలో సచివాల య భవనాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్సార్ హెల్త్ క్లినిక్, అంగన్వాడీ భవనాలు, బల్క్ మిల్క్ కూలింగ్ కేం ద్రాలు పెద్ద ఎత్తున నిర్మించడం జరుగు తున్నదని తెలిపారు. గౌ. రాష్ట్ర ముఖ్య మంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి నాడు- నేడు ద్వారా వేల కోట్లు ఖర్చు చేసి మూడు విడతల్లో అన్ని  ప్రభుత్వ పాఠ శాలలను ఆధునీకర ణ చేసి వాటి  రూపు రేఖలు మార్చడం జరుగుతున్నదని, ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల విద్యను ప్రవేశ పెట్టి విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణిం చేలా ఉన్నత విద్య ను అభ్యసించి ఉన్న త స్థానాలు పొందేం దు కు తోడ్పాటునం దించడం జరుగు తుం దన్నారు.ప్రభు త్వ ఆసుపత్రులను నాడు-నేడు కింద ఆధునీ కరణ చేసి, జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ను మంజూ రు చేయడం జరిగిం దన్నారు.. ఖాళీగా ఉన్న 38 వేల పోస్టు లను  ఉన్న డాక్టర్లు, పారామెడికల్  పోస్టు లను భర్తీ చేయడం జరుగుతున్నదన్నారు.అన్ని గ్రామాలలో సిసి రోడ్లు,తారు రోడ్డు ను అభివృద్ధి చేయడం తో పాటు త్రాగునీటి సమస్య లేకుండా ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకులను నిర్మించడం జరుగు తున్నదన్నారు..  6 జిల్లాలలో నీటి ఎద్ద డి ఉన్న మన పడమ టి ప్రాంతం, ఫ్లోరైడ్ సమస్య ఉన్నచోట సమస్య పరిష్కారం నిమిత్తం రూ.8,760 కోట్ల మంజూరుకు నాబార్డు పంపమ న్నారు.. ప్రతి ఇంటికి కొళాయి ద్వారా నీరందించేందుకు చర్యలు చేపడు తున్నామన్నారు.. రైతుల సాగు నీటి అవసరాల నిమిత్తం రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహ న్ రెడ్డి వారికి కేటా యించుకొన్న గండి కోట రిజర్వాయర్ నుండి పైప్ లైన్ ద్వారా  ముదివేడు, సుగాలిమిట్ట,ఆవుల పల్లి వద్ద గల రిజర్వా యర్లకు నీరు నింపి తద్వారా చెరువుల కు అందించేందుకు చర్యలు చేపడు తు న్నా మన్నారు.. కోవిడ్ సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి అందించిన సంక్షేమ పథకాల ద్వారా ప్రతి కుటుంబం మూడు పూటలా భోజనం చేయగలిగిందన్నా రు.. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రతి కుటుం బానికి ప్రభుత్వ సం క్షేమ ఫలాలు అందు తున్నాయనన్నారు.

ప్రతి నెలా ఒకటో తేదీనే అది పండగ అయినా ఆదివార మైనా వాలంటీర్ల ద్వారా పెన్షన్ ను అందజేయడం జరు గుతుందన్నారు.. మహిళల పేరు మీద నే 31 లక్షల ఇళ్ల పట్టాలు మంజూరు చేశామని,అందులో 16 లక్షల ఇళ్లు మం జూరుచేశామన్నారు..పంచాయతీ రాజ్ శాఖ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 13,126 కిలోమీటర్లు మంజూరు చేయగా ఇప్పటివరకు 6475 కిలోమీటర్లు పూర్తి చేశామని 3353 కోట్లు ఖర్చు చేశా 

మన్నారు...


 *జిల్లా పరిషత్ చైర్మన్ మాట్లాడు తూ...* జిల్లా లో తాగునీటి సమ స్య పరిష్కారం నిమిత్తం హంద్రీ నీవా ద్వారా నీరు అందించేందు కు ప్రభుత్వం చర్య లు చేపడుతున్నద న్నారు.. *జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ...*  రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన వికేంద్రీక రణ లో భాగంగా ప్రజల వద్ద కే పాలన ను అందించేందుకు సచివాలయ వ్యవస్థ ను ప్రారంభించారని తెలిపారు.. పుంగ నూరు నియోజకవర్గ పరిధిలో సచివాల య భవనాలను అత్యధికం గా పూర్తి చేసి ప్రారంభోత్సవం చేయడం జరుగుతు న్నదని,మిగిలిన సిసి రోడ్లు, మన బడి నాడు- నేడు పను లను  త్వరితగతిన పూర్తి చేస్తామన్నారు. గడప గడప కార్య క్రమంలో భాగంగా అందిన గ్రామ అవస రాలను రాబోయే 6 నెలల్లో గ్రామ అవస రాలకు అనుగుణం గా పనులను పూర్తి చేస్తామన్నారు.. 


 *టిటిడి పాలక మండలి సభ్యులు మాట్లాడుతూ...*  రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి కుటుంబానికి అందుతున్నాయని తెలిపారు.. సంక్షేమ పథకాలు పూర్తి పార దర్శకంగా అందిస్తు న్నామని తెలిపారు..


 

 *ప్రారంభోత్సవ/పంపిణీ వివరాలు* 


బండ కింద పల్లి వద్ద రూ.40 లక్షలతో నిర్మించిన  సచివాల య భవనం..


రూ.113.20 లక్షలతో బండ కింద పల్లి  గ్రామంలో   నిర్మించిన 2392 మీటర్లు సిసి రోడ్లు లకు ప్రారంభం..


 నాడు-నేడు కార్యక్రమం నకు సంబంధించిన పైలాన్ ను ఆవిష్కరించారు..


 వైయస్సార్ యంత్ర సేవా పథకం కింద 5 రైతు మిత్ర సంఘాలకు ట్రాక్టర్లు రోటవేటర్ల ల పంపిణీఎ పి ఎం డి సి  వారి ఆర్ధిక సహాయం  తో ఉచిత రక్షిత త్రాగునీటి పథకం ..


బండ కింద పల్లి లోజగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం కింద 10 లబ్ధిదారుల కు పత్రాల పంపిణీ..


 *22 స్వయం సహాయక సంఘా ల మహిళలకు బ్యాంకు లింకేజీ రుణాలు కింద 2 కోట్ల 15 లక్షల 9 వేల రూపాయలకు చెందిన మెగా చెక్కు ను మంత్రి సంఘాల మహిళ లకు అందజేశారు*  *ఈ కార్యక్రమంలో ఎన్ ఆర్ ఈ జి ఎస్ స్టేట్ కౌన్సిల్ మెం బర్ఎం.విశ్వనాధ్,రాష్ట్ర పాల ఏకిరి కార్పొరేషన్ చైర్మన్ మురళీధర్,చిత్తూ రు ఆర్ డి ఓ రేణు కా,జడ్పీ సి ఈ ఓ ప్రభాకర్ రెడ్డి, డి పి ఓ దశరథ రామి రెడ్డి,పి ఆర్ ఈఈ  రమణయ్య, సమగ్ర శిక్ష అదనపు కో ఆర్డి నేటర్ వెంకట రమణారెడ్డి,తహ సీల్దార్ మురాషా వల్లి,ఎంపీడిఓ రాజేంద్ర, నాయ కులు పెద్ది రెడ్డి, చెంచురెడ్డి,  ఎంపి పి పురుషోత్త మ్ రెడ్డి,జడ్పీటిసి రెడ్డిశ్వర్ రెడ్డి, చిత్తూరు జిల్లా సెంట్రల్  బ్యాంక్ డైరెక్టర్ హరినాధ్ రెడ్డి,సర్పంచు లు అన్సర్ భాష,ఇబ్ర హీం ఖాన్, సంబం ధింత మండల స్థా యి అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు...* Comments