కెన్యా లో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి శత జయంతి వేడుకలలో పాల్గొన్న మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్

కెన్యా (ప్రజా అమరావతి);  కెన్యా లో శక పురుషుడు, నవరసనటసార్వభౌమ, ఆంధ్రుల ఆత్మ గౌరవం అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి శత జయంతి వేడుకలలో


పాల్గొనడం మధురానుభూతి గా భావిస్తూ నన్ను ఆహ్వానించిన కెన్యా తెలుగుదేశంపార్టీ కుటుంబ సభ్యులకు నా వినమ్ర నమస్సుమాంజలి తెలిపిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్.


Comments