టిడిపి నాయకుల పోరాట ఫలితమే రాజధానిలో రైతులకు కౌలు విడుదల

 *టిడిపి నాయకుల పోరాట ఫలితమే రాజధానిలో రైతులకు కౌలు విడుదల


*


*బేతపూడి నీరుకొండ రోడ్డు గుంతలమయం పట్టించుకోని ఆళ్ల రామకృష్ణారెడ్డి*


*రాజధాని అసైన్ రైతులకు బెంజ్ ఇస్తానన్న ప్యాకేజీ లేదు, ఇంతవరకు కౌలు ఇవ్వలేదు*


*ఎస్సీ కుటుంబాలకు 200 యూనిట్లు విద్యుత్ సబ్సిడీపై కండిషన్లు దుర్మార్గమైన చర్య*


*పార్టీ సభ్యత్వ నమోదును వేగవంతం చేయాలి*


- మంగళగిరి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తోట పార్ధ సారధి


నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయము డాక్టర్ ఎంఎస్ఎస్ భవన్ నందు మంగళగిరి మండల తెలుగుదేశం పార్టీ ముఖ్యనాయకుల సమావేశం నిర్వహించారు


ఈ సమావేశానికి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ వ్యవహారాల సమన్వయకర్త నందం అబద్దయ్య ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు


ఈ సమావేశంలో మండల పార్టీ అధ్యక్షులు తోట పార్ధ సారధి మాట్లాడుతూ...


మండల పరిధిలోని బేతపూడి నీరుకొండ రోడ్డు గుంతలమయంపై  ఆగ్రహం వ్యక్తం చేశారు


టిడిపి నాయకుల పోరాట ఫలితం ద్వారానే రాజధాని రైతులకు కౌలు ఇవ్వడం జరిగింది  అని తెలియజేశారు


అసైన్ రైతులకు ప్యాకేజీ పెంచి ఇస్తానన్న వాగ్దానం మరిచి, వారికి కౌలు ఇవ్వలేని స్థితిలో వైసిపి ప్రభుత్వం ఉందని తెలియజేశారు


ఎస్సీ కుటుంబాలకు 200 యూనిట్ల  విద్యుత్ సబ్సిడీకి కొత్తగా ఆంక్షలు పెట్టి, దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు


అలాగే తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదును వేగవంతం చేయాలని పార్టీ కుటుంబ సభ్యులకు తెలియజేశారు


ఈ మండల పార్టీ సమావేశంలో

మండల పార్టీ ఉపాధ్యక్షులు  కొమ్మ సుకుమార్, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి మల్లవరపు వెంకట్, రాష్ట్ర తెలుగు మహిళ ప్రధాన కార్యదర్శి ఆకుల జయసత్య, రాష్ట్ర తెలుగు రైతు కార్యదర్శి గాదె పిచ్చిరెడ్డి, గుంటూరు పార్లమెంట్ ఎస్సీ సెల్ అధ్యక్షులు వేమూరి మైనర్ బాబు, నియోజకవర్గ యస్సీ సెల్ అధ్యక్షులు కనికళ్ళ చిరంజీవి, నియోజకవర్గ క్రిస్టియన్ సెల్ అధ్యక్షులు యర్రగుంట్ల భాగ్యరావు,నియోజకవర్గ తెలుగుయువత అధ్యక్షులు పడవల మహేష్,నియోజకవర్గ తెలుగు మహిళ ప్రధాన కార్యదర్శి మంచికలపూడి వైష్ణవి, నియోజకవర్గ తెలుగు మహిళ అధికార ప్రతినిధి ఎలమంచిలి పద్మజ,నియోజకవర్గ యస్సీ సెల్ అధికారప్రతినిధి ఈపూరి పెద్దబ్బాయ్,మండల తెలుగు రైతు అధ్యక్షులు గుండాల వీర రాఘవులు, మండల బీసీ సెల్ అధ్యక్షులు కటారి అప్పారావు,మండల తెలుగు మహిళ అధ్యక్షురాలు గడ్డిపాటి అపర్ణ,మండల తెలుగు యువత అధ్యక్షులు ఈపూరి జయకృష్ణ,మండల TNSF అధ్యక్షులు కాండ్రు రాజేష్,మండల తెలుగురైతు ప్రధాన కార్యదర్శి తోట సాంబయ్య, మండల తెలుగుమహిళ ప్రధాన కార్యదర్శి అప్పల శాంతి, మండల పార్టీ కమిటీ సభ్యులు మరియు అనుబంధ సంఘాల కమిటీ సభ్యులు, మండల తెలుగుమహిళ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Comments