విదేశీ పర్యటన ముగించుకుని తిరిగి రాష్ట్రానికి చేరుకున్న సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌.


అమరావతి (ప్రజా అమరావతి);


విదేశీ పర్యటన ముగించుకుని తిరిగి రాష్ట్రానికి చేరుకున్న సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌.గన్నవరం విమానాశ్రయంలో సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌కు స్వాగతం పలికిన గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్, సీఎస్‌ డాక్టర్‌ సమీర్‌ శర్మ, ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త, ఎమ్మెల్సీ తలశిల రఘురామ్, జిల్లా ఉన్నతాధికారులు.

Comments