రాజమహేంద్రవరం (ప్రజా అమరావతి):
రాజమహేంద్రవరం కు విచ్చేసిన పర్యాటక శాఖ మంత్రి ఆర్ కె రోజాను కలిసిన జిల్లా కలెక్టర్
భీమవరం లో జరిగిన అధికారిక కార్యక్రమంలో భాగంగా పాల్గొన్న అనంతరం రాజమహేంద్రవరం కు చేరుకున్న రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీమతి ఆర్ కె రోజాను జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత సోమవారం రాత్రి విడిది గృహంలో మర్యాద పూర్వకంగా కలిసి పుష్ప గుచ్చెం అందచేశారు. ఈ సందర్భంలో రాష్ట్ర హోం మంత్రి డా. తానేటి వనిత కూడా ఉన్నారు
addComments
Post a Comment