రాజమహేంద్రవరం (ప్రజా అమరావతి);
గోదావరి వరద ముంపు ప్రాంతాలపై ఉభయగోదావరి జిల్లాల మంత్రులు, అధికారులతో ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో సీఎం శ్రీ వైఎస్ జగన్ సమీక్ష.
హాజరైన డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ, మంత్రులు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ,తానేటి వనిత, కారుమూరి నాగేశ్వరరావు, దాడిశెట్టి రామలింగేశ్వరరావు (రాజా), గుడివాడ అమర్‌నాథ్, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, స్ధానిక ప్రజాప్రతినిధులు.
addComments
Post a Comment